Valaparla uday kiran biography



Uday kiran hero.

ఉదయకిరణ్ (నటుడు)

ఉదయ్ కిరణ్ (1980 జూన్ 26 - 2014 జనవరి 6) తెలుగు, తమిళం భాషా చిత్రాల్లో ప్రసిద్ధ కథానాయకుడు.

Valaparla uday kiran biography

  • Vishitha kiran
  • Uday kiran hero
  • Uday kiran vishita
  • Nanduri uday kiran
  • ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నాడు.[1]

    జీవితం

    [మార్చు]

    ఉదయ్ కిరణ్ 1980జూన్ 26నతెలంగాణలోనిహైదరాబాదులో పుట్టాడు.

    ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి, నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసాడు. ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యాడు. చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా [2] వ్యక్తిగత కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు.[3][4] ఆ తర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు.

    Vishitha kiran

    2014 జనవరి 6న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.[5]

    సినీ జీవితం

    [మార్చు]

    తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చాడు.

    ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను[6] ఇంకా మనసంతా నువ్వే కూడా వరు